సూపర్ స్టార్ మహేష్ బాబు ఆఖరుగా ఆఖరుగా సర్కారు వారి పాట అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి పరుశురామ్ దర్శకత్వం వహించగా , కీర్తి సురేష్ ఈ మూవీ లో మహేష్ సరసన హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా ఉంటే ఈ మూవీ లోని పాటలకు కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది ఈ మూవీ లోని పెన్నీ విడుదల అయిన 24 గంటల సమయంలో 16.38 మిలియన్ వ్యూస్ ను సాధించి మొదటి స్థానంలో నిలవగా , ఇదే మూవీ లోని కళావతి సాంగ్ విడుదల అయిన 24 గంటల సమయంలో 14.78 మిలియన్ న్యూస్ ను సాధించి రెండవ స్థానంలో నిలిచింది.