గ్లామర్ రంగంలో అగ్ర హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతల వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణం. అయితే వారిలో కొద్దిమంది మాత్రమే సత్తా చాటుతుంటారు. మరికొంతమంది అలా వచ్చి ఇలా వెళ్తుంటారు. మరికొందరు స్టార్ డమ్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.

అయితే ఒక స్టార్ నటుడి కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది బ్యూటిఫుల్ బాలీవుడ్ భామ అనన్య పాండే. తెలుగులో లైగర్ సినిమాతో పరాజయం మూటగట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సెXకు బానిసైందన్న కామెంట్స్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి.

నటనతో అలా: బాలీవుడ్ సినీ రంగంలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు చుంకీ పాండే. ఆయన కుమార్తెగా వెండితెరపైకి తెరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ అనన్య పాండే. యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. ఆ తరువాత పతీ పత్నీ ఔర్ వో అనే సినిమాలో కూడా నటించింది ఆకట్టుకుంది.

మరింత దగ్గరిగా: అనన్య పాండే మొదటి చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాకి ఉత్తమ ఫిలింఫేర్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డుతోపాటు ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ జీ సినీ అవార్డు కూడా అందుకుని ఆశ్చర్యపరిచింది. తర్వాత 2020 సంవత్సరంలో వచ్చిన యాక్షన్ మూవీ ఖాలీ పీలీ సినిమాలో ఇషాన్ ఖట్టర్ తో కలిసి నటించింది. ఆ సినిమాతో కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

కరోనా వల్ల: కరోనా కారణంగా జీ ఫ్లెక్స్ ఓటీటీలో నేరుగా రిలీజైన ఖాలీ పీలీ మూవీ తర్వాత అదే ఏడాది అంగ్రేజీ మీడియం అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనన్య పాండే. ఈ సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు దక్షిణాది నుంచి ఛాన్సులు రావడం స్టార్ట్ అయింది.
డిజాస్టర్ మూవీ: బాలీవుడ్ బ్యూటి అనన్య పాండేకు తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన యాక్ట్ చేసింది ఈ భామ. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది.
ప్రేక్షకుల ఆగ్రహం: లైగర్ మూవీలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిద్దామనుకున్న అనన్య పాండేకు ఆ సినిమా పరాజయం గట్టి దెబ్బ కొట్టినట్లు అయింది. దీంతో మళ్లీ బాలీవుడ్ కు చెక్కేసింది. లైగర్ దెబ్బకు తెలుగు సినిమాలు చేయనన్న ఈ బ్యూటీపై తెలుగు ఆడియెన్స్, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే అనన్య పాండే శృంగారానికి బానిసైందని ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు చేసిన పోస్ట్వై రల్ అవుతోంది.

అక్కడ టాటూ.. అతనితోనే: "అనన్య పాండే ఇప్పుడు పూర్తిగా శృంగారానికి బానిస అయింది. రాత్రి పగళ్లు ఆమె బాయ్ ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్ తోనే గడుపుతోంది. ఆమె ఇటీవల ఒక టాటూ వేయించుకుంది. ఉర్దు భాషలో ఉండే భాగీ అనే పేరును తన మోచేతిపై టాటూగా వేయించుకుంది. భాగీ అంటే రెబల్ అని అర్థం" అని సెన్సార్ బోర్డ్ మెంబర్, సినీ క్రిటిక్ ఉమర్ సంధు తన  రాసుకొ లో చ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: