తెలుగు చిత్ర పరిశ్రమ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో మాములు క్రేజ్ లేదు.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల పై మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి.

పవన్ కళ్యాణ్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని పవన్ సన్నిహితులు  అయితే చెబుతున్నారు. ఈ కాంబినేషన్ లో ఇప్పట్లో సినిమా వచ్చే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా పవన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేయడాని కి ఎంతో సమయం పట్టే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల పై భారీ స్థాయిలో అంచనాలు అయితే నెలకొన్నాయి. కొన్ని నెలల గ్యాప్ లోనే పవన్ సినిమాలు థియేటర్లలో విడుదల కానుండటంతో ఫ్యాన్స్ ఎంత గానో సంతోషిస్తున్నారు. జులైలో బ్రో సినిమాతోbప్రేక్షకుల ముందుకు రానున్న పవన్ కళ్యాణ్ డిసెంబర్ లో ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పవన్ ఒకే ఏడాదిలో రెండు సినిమాల తో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం తో ఫ్యాన్స్ కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస విజయాల తో కెరీర్ ను కొనసాగించాలని కొంతమంది అభిమానులు బాగా కోరుకుంటున్నారు. పవన్ సినిమాల బడ్జెట్లు కూడా పెరుగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ షూట్ మాత్రం కొంత ఆలస్యమవుతోంది. క్రిష్ఈ సినిమాను పూర్తి చేసినాక మాత్రమే మరో సినిమాను మొదలుపెట్టగలరని తెలుస్తుంది.ఈ సినిమా వల్ల నిర్మాతకు వడ్డీల భారం కూడా పెరుగుతోంది...కాబట్టి ఈ సినిమా ఉంటే ఉండచ్చు కానీ అది ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ అయితే లేదు.ఆ సినిమా కోసం ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: