లేటెస్ట్ : అతి త్వరలో సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ల కలయికలో 'ఖైదీ' మూవీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఒక భారీ మూవీని తీయనున్నట్లు లేటెస్ట్ కోలీవుడ్ వర్గాల టాక్ ..... ఈ సినిమాని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించున్నారని అంటున్నారు .....??