కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కొత్త సినిమా విడుదలను ఓ.టి.టి లో అని ప్రకటించారు. కానీ తనను ఈ విషయంపై కోలీవుడ్ ప్రముఖులు విమర్శించారు. ఇప్పుడు టాలీవుడ్ బడా నిర్మాత అశ్వనీదత్ సూర్య కు మద్దతు తెలిపారు. ఇంట్లో సురక్షితంగా ఉండి వినోదం కోరుకునేవారికి సూర్య- నాని ఒక మార్గం చూపిస్తున్నారు అని ఆయన అన్నారు.