థియేటర్లు మూతపడ్డ పరిస్థితుల్లో ఆర్థిక భారం మోయలేని నిర్మాతలను ఆదుకున్నవి ఓటీటీలే. వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందేవరకు థియేటర్లు పూర్వవైభవం అందుకునేలా కనిపించడం లేదు. ఇక అలాంటి పరిస్థితుల్లో మన అగ్ర హీరోల సినిమాలు సైతం ఓ టి టి వేదికపైనే రిలీజ్ అవనున్నాయంటూ టాక్ నడుస్తోంది.