ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఇట్టే తన బుట్టలో వేసుకున్నాడు కార్తికేయ. కండలు తిరిగిన దేహంతో యువతను ఉర్రూతలూగించాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం ఇతను చేస్తున్న సినిమా చావు కబురు చల్లగా . టైటిల్ వింటుంటేనే ఈ మూవీ ఈ ఏ రేంజ్ లో డిఫరెంట్ గా ఉండబోతోందో తెలిసిపోతోంది. మరోవైపు చిత్ర యూనిట్ కూడా... ఈ సినిమా ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇస్తుందని అంటున్నారు.