తెలుగు ఇండస్ట్రీలో టాలెంటు ఉన్న కుర్ర హీరోలకు కొదువే లేదు. ఇలా ఎంత మంది ఉన్నా కానీ ఒక హీరో మాత్రం ఎటువంటి సినీమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో మంచి స్థాయిలో కొనసాగుతున్నాడు. సినీ ఇండస్ట్రీలో సినీ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా సొంత టాలెంటుతో ప్రజల అభిమానాన్ని పొందగలమని నిరూపించాడు. అతనే యంగ్ అండ్ డైనమిక్ హీరో సత్యదేవ్...