దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకీ పరిస్థితి మరింత చేజారి పోతున్నట్లు అనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రతిరోజు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాల రేటు కూడా పెరుగుతుండడంతో ప్రజల్లో భయాందోళనలు ఎక్కువవుతున్నాయి.