తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ హోదాను అనుభవించి, ఆ తర్వాత పెళ్లి చేసుకుని కుటుంబ జీవితాన్ని గడుపుతున్న వారున్నారు. అలాగే హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సినిమాలలో వివిధ పాత్రల్లో నటిస్తున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారు చాలా మందే ఉన్నారు.