సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు తెలుసుకోవడానికి వారి అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తే, అందరి దృష్టిని ఆకర్షించే విధంగా మరికొన్ని గాసిప్స్ పుట్టుకొస్తాయి. ఈ గాసిప్స్ లో కొన్ని నిజాలు ఉంటాయి, మరికొన్ని గాసిప్స్ గానే మిగిలిపోతాయి.