గ్లామర్ అంటే హీరోయిన్.. హీరోయిన్ అంటేనే గ్లామర్ అంతగా సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా ప్లస్ అవుతారు కథానాయికలు. గ్లామర్ గా ఉంటేనే హీరోయిన్ గా అవకాశాలు వస్తాయన్నది అందరికీ తెలిసిన సత్యమే. అయితే దాదాపు అన్ని సినిమాలలోనూ హీరోలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కథలో వారి పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.