వెంకటేష్ సౌందర్య పక్కన నటించాలంటే కాస్త టెన్షన్ పడేవాడట.. సౌందర్య పాత్రలో జీవించడమే కారణమని వెంకీ చాలాసార్లు చెప్పాడు..!