పాటల రికార్డింగ్ కి బాలు గారు వచ్చి వెయిట్ చేస్తుంటే చిత్రం ఎంత సేపటికీ రాలేదని , ఇళయరాజా గారు తొందరగా రావాలి కదా అని అరిస్తే ఆమె ఏడ్చిందట.