ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ప్రేమఖైదీ సినిమా కోసం రైలు మధ్యలో ఆగిపోతే షూటింగ్ స్పాట్ కు చేరుకోవడం కోసం రెండు కిలోమీటర్ల పాటు ఆలీ నడిచాడట.