ప్రస్థుతం టీమ్ ఇండియా 2019 క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా మారుతుందని 130 కోట్ల భారత ప్రజల ఆకాంక్ష దీనికోసం చాలామంది వారికి ఇష్టమైన దేవుళ్ళకు పూజలు చేయడమే కాకుండా యాగాలు హోమాలు చేస్తున్నారు. దీనికితోడు కొంతమంది క్రేజీ హీరోయిన్స్ అయితే ఇండియా గెలిచే ఒకొక్క మ్యాచ్ కి వారి ఎక్స్ పోజింగ్ డోస్ ను పెంచుతూ ఫోటో షూట్స్ ఇస్తూ అందర్నీ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇలాంటి సందర్భంలో రకుల్ ప్రీత్ టీమ్ ఇండియా గెలుపు కోసం అనుసరించిన ‘పోట్టినిక్కర్’ సెంటిమెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లు అన్నింటిని రకుల్ ప్రీత్ తన ఇంటి వద్ద టీవీలలో వైట్ టాప్ డెనిమ్ షార్ట్ వేసుకుని చూడటం వల్ల ఇండియా అన్ని మ్యాచ్ లు గెలిచిందని రకుల్ సెంటిమెంట్. 

అయితే మొన్న ఆదివారం జరిగిన ఇంగ్లాండ్ ఇండియా మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలని రకుల్ మళ్ళీ అదే వైట్ టాప్ డెనిమ్ నిక్కరు వేసుకుని ఆ మ్యాచ్ ని పూర్తిగా చూసినా ఇండియా ఓడిపోవడంతో తన సెంటిమెంట్ ఎందుకు పనిచేయలేదు అంటూ రకుల్ బాధ పడుతోంది. దీనితో ఆమె తన బాధను నటిజనులతో షేర్ చేసుకుంది. 

రకుల్ బాధను తెలుసుకున్న నటిజన్స్ ఆమెకు ఒక కొత్త సలహా ఇచ్చాడు. టీమ్ ఇండియా ఇక భవిష్యత్ లో ఆడబోయే మ్యాచ్ లు అన్నీ నెగ్గి ఇండియాకు వరల్డ్ కప్ రావాలి అంటే రకుల్ ప్రస్తుతం వేసుకుంటున్న షార్ట్ సైజ్ ను ప్రతి మ్యాచ్ కి ఒక అంగుళం చొప్పున తగ్గించుకుని ఆ ఎక్స్ పోజింగ్ ఫోటోలను అందరికీ షేర్ చేస్తే కాని టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ రాదనీ అందువల్ల ఆ సెంటిమెంట్ ను అనుసరించమని చెపుతూ రకుల్ దిమ్మ తిరిగే సూచనలు ఇస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: