హీరోగానే కాదు నిర్మాతగా కూడా
విజయ్ తన మార్క్ చూపించాడు.
మీకు మాత్రమే చెప్తా సినిమా అసలైతే అతను హీరోగా చేయాల్సింది కాని ప్రస్తుతం ఉన్న కమిట్ మెంట్స్ వల్ల
తరుణ్ భాస్కర్ తో ఈ
సినిమా చేశాడు
విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కాస్త నెగటివ్ టాక్ వచ్చింది.
కంటెంట్ బాగుంది కాబట్టి సినిమాకు మినిమం బడ్జెట్ లోనే తీశాడు
విజయ్ దేవరకొండ. అయితే నిర్మాతగా
విజయ్ దేవరకొండ మొదటి ప్రాజెక్ట్
సక్సెస్ అయినట్టే లెక్క.
తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్.. పంచ్ డైలాగ్స్ ఇలా అన్ని సినిమాకు మంచి ఎంటర్టైన్ అందించాయి. ఇక ఈ
సినిమా సక్సెస్ అయ్యింది కాబట్టి చిన్న బడ్జెట్ లో ప్రతిభ గల వారికి ఛాన్స్ ఇస్తానంటూ చెప్పుకొస్తున్నాడు.