తమ అభిమాన హీరోని జీవితంలో ఒక్కసారైనా చూడాలని ఏ అభిమానికైన ఉంటుంది, అయతే కనిపిస్తే బాఉండు అనుకోకుండా ఆ హీరో దేగ్గరికే వెళ్లి కలిసే వాళ్ళు చాల అరుదుగా కనిపిస్తుంటారు. ఆ కోవకే వస్తాడు హర్యనాకి చెందినా అక్షయ కుమార్ ఫ్యాన్.  అక్షయ కుమార్ ఫ్యాన్ హర్యానా నించి కాలినడకన 42 రోజులు పాటు కస్టపడి ముంబై చేరుకొని అక్షయ ఇంటికి చేరుకున్నాడు, అయతే అతను వచ్చేసమయానికి అక్షయ కుమార్ విదేశాల్లో ఉండడంతో తను వచ్చే వరకు ఇంటి ముందే ఉండిపోయాడు ఆ వీరాభిమాని. తనని గమనించి తన పర్సిథితి తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు తనకి దుప్పట్లు తినటానికి తిండి ఇచ్చారు, ఈ విషయం తెలుసుకున్న అక్షయ కుమార్ విదేశాల నించి తిరిగి వచ్చే అతనికి డబ్బులు ఇచ్చి అతనితో ఒక రోజు ఇంట్లో ఉంది తిరిగి హరియానకి పంపించాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: