తెలుగు బుల్లితెరపై షోల పాపులారిటీ గురించి వేరేలా చెప్పనకకర్లేదు.. రోజుకో షో ప్రేక్షకుల ముందుకు వస్తూ బాగా ఆకట్టుకుంటున్నాయి.. యువతలో మంచి క్రేజ్ తో దూసుకుపోతున్నాయి..కొన్ని షో లు నవ్వులు పూయిస్తే మరి కొన్ని షో లో నవ్వుల పేరుతో బూతులు డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ అలరిస్తూ వస్తున్నాయి.. ఈ క్రమంలో ఇప్పుడు షో ల సంఖ్య పెరుగుతున్నాయి .. తెలుగు బుల్లితెరపై వచ్చే షో లు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.. 

 

 

 

 

 

అలా చూసుకుంటే ఈటీవీ లో ప్రసారమవుతున్న షో జబర్దస్త్ .. కామెడీ కా బాప్ అంటూ పాపులర్ అవుతూ వస్తుంది..అయితే టాలెంట్ ను బయట పెట్టడానికి ఈ షో మొదలైంది..కానీ కమెడియన్లు గా చాలా ఈ షో ద్వారా పరిచయమయ్యారు.. ఒకప్పుడు కేవలం పంచులకే పరిమితం అవ్వగా, ఇప్పుడు మాత్రం భూతులు డబుల్ మీనింగ్ డైలాగులు అలాగే పాపులర్ అవుతూ వస్తుంది.. 

 

 

 

 

ఢీ .. ఈ షో కూడా ఈటీవీ లో నే ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.. ఈ షో డ్యాన్స్ రియాలిటీ షో.. ఎక్కడెక్కడి నుండో మంచి డ్యాన్సర్స్ ఇక్కడకు వచ్చి తమ టాలెంట్ తో ద్యన్సర్లు గా పేరు తెచ్చుకొని సినిమాలకు పనిచేస్తూ వస్తున్నారు..మెంటర్లు వేసే కామెడీ ఈ షో కు హైలెట్ అని చెప్పాలి.. 

 

 

 

 

 

క్యాష్.. సుమా కనకలా ఎక్కడున్నా ఆ షో కానీ ఈవెంట్ కానీ సూపర్ హిట్ అవుతుంది అందుకే సినిమా ఎప్పుడు హిట్ అవుతూ వస్తుంది.. సెలబ్రెటీల తో ఈ షో కొనసాగుతున్నది ...అయితే ఈ షో స్టూడెంట్స్ వస్తారు కాబట్టి క్రేజ్ కూడా బాగా ఉంది.. 

 

 

 

 

పటాస్.. శ్రీముఖి, రవిలు యాంకర్లు గా మొదలైన ఈ షో అప్పుడు మాంచి క్రేజ్ ను సమపడించుకుంది...ఇప్పుడు ఈ షో ఢీలా పడిందనే చెప్పాలి.. అయితే ఈ షో మళ్లీ మొదలవుతుంది అని అనుకుంటున్నారు.. 

 

 

 

ఇలా చూసుకుంటే పోవే పోరా .. నా ఇష్టం నా షో ... అల్లరి అల్లరి ... చాలా షో లు ఈటీవీ లో ప్రసారమవు తూ వస్తున్నాయి.. ఒకప్పుడు షో లు షో లాగే ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం ఈ షో లు బూతులు ఎక్కువౌతుంది.. అంటూ ప్రేక్షకులు అంటున్నారు...ఎంతైనా ఆడవాళ్ల షో లే ఎక్కువగా వెళ్తున్నాయి..ఆ షో లు కొన్ని విపరీతమైన విమర్శలు అందుకుంటే మరి కొన్ని మాత్రం కామెడీతో ఆకట్టుకున్నాయి...

 

మరింత సమాచారం తెలుసుకోండి: