సినిమా లోకం అంటే ఒక మాయా బజార్ రంగురంగుల నాటకాలు కనపడుతుంది.. ముఖానికి రంగు వేసుకొని కెమరా ముందు నటించడానికి చాలా మంది సై అంటున్నారు.. అందుకే ఇప్పుడు సినిమాలకు చాలా క్రేజ్ ఉంది..సినిమాలు ఎంత ఎక్కువగా వస్తుంటే యువత అంత ఎక్కువగా చేడిపోతున్నారని తెలుస్తుంది.. అయితే చూడటానికి పద్ధతిగా ఉండి ,, సినిమాలలో మాత్రం రొమాన్స్ తో పించెక్కించిన హిరోయిన్ లు చాలా మందే ఉన్నారు.. వారిలో కొంతమంది మాత్రం బోల్డ్ సినిమాలకు నో చెప్పిన కూడా సినిమాలో రొమాన్స్ లో మాత్రం కెవ్వు కేక అనిపిస్తున్నారు.. 

 


అయిన బోల్డ్ సినిమాలకు విలువ కూడా ఎక్కువే ... ఎందుకంటే యువతను ఆకట్టుకుంటున్న సినిమాలు అంటే రొమాన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలే.. అందుకే బోల్డ్ సినిమాలకు తెలుగులో డిమాండ్ ఎక్కువే అని అంటున్నారు..సినిమాలలో రొమాన్స్ తో రెచ్చిపోయిన హీరోయిన్లు ఎవరో చూడండి.. 

 

కాజల్ అగర్వాల్: 


కాజల్ అగర్వాల్ కూడా అంతే మొదట మహాలక్ష్మి సినిమాలో నటించిన ఈ అమ్మడు ...బోల్డ్ సినిమాలలో నటించలేదు కానీ సినిమాలలో రొమాన్స్ ఉండాలని కోరుకుంటారు.. అనే అందం అభినయంతో పాటుగా యువతను ఆకర్షించే విధంగా నటించడం వల్ల సినిమాలు హిట్ గా నిలిచింది.. అందుకే కాజల్ అగర్వాల్ క్రేజ్ వేరనే చెప్పాలి...

 

నయనతార: 

తమిళ్, తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ముద్దుగుమ్మ అంటే రక్కున గుర్తొచ్చే పేరు .. నయన తార.. చిన్న హీరోలు పెద్ద హీరోలు అని తేడా లేకుండా అందరితో కలిసి నటించిన ఈ బ్యూటీ .. బోల్డ్ సినిమాలకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది కాదు.. కానీ సినిమాలలో రొమాన్స్ చేయడంలో మంచి దిట్టే.. అందుకే ఆమె సినిమాలకు డిమాండ్ ఎక్కువే ..


తమన్నా: 


మిల్క్ బ్యూటీ తమన్నా బోల్డ్ సినిమాలలో నటించదు కానీ రొమాంటిక్ సీన్స్ లలో నటిస్తుంది.. అందుకే తమన్నా సినిమాలకు రేటు ఎక్కువే డిమాండ్ కూడా ఎక్కువే అందుకే సినిమాలు హిట్ అవుతున్నాయి..


వీరే కాదండీ ఇలా సినిమాలలో బోల్డ్ సీన్స్ రొమాన్స్ తో పిచ్చెక్కిస్తు న్నారు..అందుకే వీరికి ఇండస్ట్రీలో డిమాండ్ కూడా ఎక్కువే అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: