సిమ్రాన్... ఈ పేరు పెద్దగా ఈ తరానికి తెలియదు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియకుండా తెలుగు సినిమా నుంచి వెళ్లిపోయింది. అగ్ర హీరోలు అందరితో కూడా ఆమె సినిమాలు చేసింది. నందమూరి హీరోలతో అక్కినేని హీరో తో అలాగే మెగా హీరోలతో అందరితో కూడా సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ సంపాదించుకున్న హీరోయిన్ సిమ్రాన్. ఆమె స్టార్ హీరోయిన్ గా హోదాను ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేదు గాని గ్లామర్ క్వీన్ అనే మార్క్ ని మాత్రం చాలా రోజులు ఆమె నిలబెట్టుకుంది అనేది మాత్రం వాస్తవం. 

 

ఆమె సినిమాలు  చాలా వరకు నటన తో పాటుగా గ్లామర్ తో కూడా ప్రాధాన్యత ఉండే సినిమాలే కావడం విశేషం. ఏ హీరో తో సినిమా చేసినా సరే ఆమె మాత్రం తన  మార్క్ ని సంపాదించుకుంది. ఇక ఆమె గ్లామర్ విషయానికి వస్తే... గ్లామర్ లో ఏ స్టార్ హీరోయిన్ కూడా అప్పట్లో చూపించలేని విధంగా తన అందాలను యువతకు పరిచయం చేసింది అని చెప్పవచ్చు. అగ్ర హీరోయిన్ అయినా  సరే ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఆమె నటించింది చెప్పవచ్చు. ఆమె నడుం చూసి అప్పట్లో అంకుల్స్ కూడా ఫిదా అయిపోయారు. 

 

ఆ విధంగా ఆమె నటించి మెప్పించారు. ఇప్పుడు ఆమె సినిమాల్లో కనపడటం లేదు గాని ఆమె నటిస్తాను అంటే ఆమెకు మంచి పాత్రలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు సిద్దంగా ఉన్నారు అని అంటారు. ఆమె మాత్రం సినిమాలకు చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక కొన్ని కొన్ని సినిమాల్లో ఆమె పాటలు కూడా అప్పట్లో చాలా బాగా హైలెట్ అయ్యాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా సీతయ్య సినిమాలో ఒక పాటలో ఆమె చెలరేగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: