తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్లలో ఒకరు రాశికన్నా. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో  వరుస అవకాశాలు దక్కించుకుంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది  ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడు సినిమాల విషయంలో కాస్త అందాల ఆరబోతకు దూరంగానే ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటో షూట్లతో అభిమానులకు అలరిస్తూనే ఉంటుంది. అయితే ఈ అమ్మడు హాట్ ఫోటో షూట్ లతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది అనే చెప్పాలి. ఇక తన హాట్ హాట్ ఫోటో షూట్లతో బికినీ అందాలతో నెటిజన్లందరి అందరి మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ, 

 


 ఇక ఈ అమ్మడు హాట్ ఫోటో షూట్లతో ఎన్నో అవకాశాలను కూడా చేజిక్కించుకుంది. ఎప్పటికప్పుడు సరికొత్త హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాను ఊపేస్తున్న ఉంటుంది రాశిఖన్నా. ఓవైపు తన అందాల ఆరబోతతో నెటిజన్లను ఆకర్షించడంతో పాటు మరోవైపు దర్శక నిర్మాతలను కూడా ఆకర్షించి వరుస అవకాశాలు దక్కించుకుంది. ఇక ఈ అమ్మడి హాట్ హాట్ అందాల ఆరబోతకు నెటిజన్లు  మైమరిచి పోతుంటారు. ఇక మరికొంతమంది రాశిఖన్నా జపం చేస్తూ పగటి కలల్లో బతికేస్తుంటారు. 

 

 ఇలా ఈ అమ్మడు హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియా లో మంచి క్రేజ్ సంపాదించింది. ఈ అమ్మడి కి సంబంధించి న ఏ చిన్న ఫోటో సోషల్ లోకి వచ్చిన అది క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇక రాశి కన్న  హాట్ ఫోటో లు అయితే అభిమానుల ను నెటిజన్లను తెగ ఆకర్షిస్తూ ఉంటాయి. ఇలా అటు  సినిమా లో కాస్త అందాల ఆరబోతకు దూరంగా ఉంన్నపటికి.. సోషల్ మీడియాలో మాత్రం  హాట్ హాట్ ఫోటో షూట్ల తో మాత్రం ఎప్పుడు అభిమానులను అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది  రాశి కన్నా.

మరింత సమాచారం తెలుసుకోండి: