అక్కినేని కోడలు సమంత సినిమాలు ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటున్నా కెరియర్ పరంగా మాత్రం సూపర్ జోష్ లో ఉంది. కేవలం సినిమాలే కాదు వెబ్ సీరీస్, టాక్ షో హోస్టింగ్ ఇలా ఒకటి కాదు అన్నిటిలో తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది అమ్మడు. అయితే ఈ గ్యాప్ లో తన భర్తతో ఓ జాలీ ట్రిప్ కూడా వెళ్లొచ్చింది. అక్కడ అమ్మడి హాట్ స్టిల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

లేటెస్ట్ గా సమంత బాత్ టబ్ లో ఇన్నర్ వేర్ ధరించి సెల్ఫీ సూపర్ హాట్ గా ఉంది. సమంత ఫ్యాన్స్ అంతా ఈ పిక్ చూసి పండుగ చేసుకుంటున్నారు. పెళ్లైనా సరే సమంతలో హాట్ నెస్ ఏమాత్రం తగ్గలేదని అంటున్నారు. కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలే కాదు ఇంకో ఐదేళ్లు కమర్షియల్ సినిమాల్లో కూడా సమంత నటించొచ్చని కమెంట్స్ చేస్తున్నారు. సమంత ఈ క్రేజీ పిక్ ప్రసుత్తం వైరల్ గా మారాయి.

మాల్దీవ్స్ లో చైతుతో సరదాగా గడుపుతున్న సమంత తన హాట్ పిక్స్ తో ఫ్యాన్స్ ను అలరిస్తుంది. సినిమాల విషయానికి వస్తే మాత్రం సమంత జాను తర్వాత తెలుగులో సినిమా కమిట్ అవలేదు. కన్నడ సినిమా రీమేక్ చేస్తుందని అనుకోగా అది కూడా డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సమంత నటించిన వెబ్ సీరీస్ ఫ్యామిలీ మెన్ 2 మాత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ వెబ్ సీరీస్ లో సమంత విలన్ గా నటించిన విషయం తెలిసిందే.                                                                

మరింత సమాచారం తెలుసుకోండి: