ఇక ప్రతి వారం కూడా కూడా ఎక్స్ ట్రా జబర్దస్త్ షో ఎంతగానో ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటుంది. కాగా ఈవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ ప్రోమో చూసిన బుల్లితెర ప్రేక్షకులు అందరూ కడుపుబ్బ నవ్వుకున్నారు ఇక ఈ ప్రోమో చూసిన తర్వాత ఈ వారం కూడా జబర్దస్త్ సూపర్ కామెడీ అందించబోతుంది అని భావిస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు. ఇక ప్రోమోలో భాగంగా ప్రతి పంచ్ కూడా అద్భుతంగా పేలింది అని చెప్పవచ్చు. సాధారణంగానే కమెడియన్స్ స్కిట్ చేస్తున్న సమయంలో మధ్యలో జడ్జీలు పంచులు వేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే
ఇటీవలే విడుదలైన ప్రోమో లో కూడా జడ్జీలు వేసిన పంచులు కాస్త ఎంతగానో బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ప్రోమోలో భాగంగా వెంకీ మంకీస్ టీం స్కిట్ చేసింది.. ఈ క్రమంలోనే వెంకీ మంకీస్ టీం లో వెంకీ ఇక తన ఫ్రెండ్స్ తో కలిసి ఒకచరిత్ర కలిగిన రూమ్ అద్దెకు తీసుకో వడానికి వస్తారు. ఈ క్రమంలోనే వచ్చిన మహిళ రూం అద్దెకు ఇవ్వడానికి సిద్ధపడుతుంది.అయితే ఈ రూమ్ కి ఏం చరిత్ర ఉంది అని అడగగా.. ఒకప్పుడు ఇండస్ట్రీకి రాకముందు మనో గారు ఈ రూంలోనే ఉండేవారని మనో గారు అక్కడ నేను ఇక్కడ ఉండే వాళ్ళని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇండస్ట్రీ కి వెళ్లి మళ్ళీ తిరిగి రాలేదుఅంటు డైలాగ్ చెప్పగానే వెంటనే అందుకున్న రోజా ఆయన కోసం వెయిట్ చేయడానికి వయస్సు మొత్తం అయిపోయింది అంటూ పంచ్ పేలుస్తుంది. దీంతో అందరూ నవ్వుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి