ఈ యంగ్ బ్యూటీకి తెలుగులో అవకాశాలు తక్కువే అయినప్పటికీ మాలీవుడ్ - కోలీవుడ్ లలో మాత్రం స్టార్ హీరోల పక్కన ఛాన్సులు దక్కించుకుంటోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఓ సూపర్ హిట్ అందుకుని క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. దీంతో ఇప్పుడు తెలుగులో కూడా ఓ స్టార్ హీరో సరసన నటంచే ఛాన్స్ కొట్టేసింది. అయితే అమ్మడు ఈ మధ్య ఓ కుర్ర హీరోతో ప్రేమాయణం సాగిస్తోందనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో షికారు చేస్తున్నాయి.ఈ బ్యూటీని ఓ యువ హీరో గత కొద్ది రోజులుగా తెగ ఫాలో అవుతున్నాడట.
ముద్దుగుమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఆమెను మెప్పించాడనికి తెగ ట్రై చేస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆ కుర్ర హీరోకు మధ్య జరిగే ప్రేమాయణమే పేజ్ 3 ఫోక్స్ మధ్య హాట్ టాపిక్ గా మారింది. అయితే యంగ్ హీరో ఓ పెద్ద ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడని అంటున్నారు.అయితే ఆ హీరో ఎవరో తెలియాల్సి ఉంది.మరోవైపు త్వరలోనే ఆ జంట పెళ్లికి కూడా సిద్ధమవుతున్నట్లు ఇండ్రస్టీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. మరి వీటిల్లో వాస్తవాలు ఎంతో తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు ఆగక తప్పదు...!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి