ప్రముఖ తెలుగు నటి బిగ్ బాస్ ఫేమ్ నందిని రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఒక తెలుగమ్మాయి తన హాట్ నెస్ చూపించడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందో నందినీ రాయ్ నిరూపిస్తుంది. ఓటీటీ ప్లాట్ ఫాంలో విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ హాట్ నటిగా ఓ గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇక బోల్డ్ పాత్రలకు నందినీ రాయ్ ఇప్పుడు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు.ఇక ఒకప్పుడు వెండితెరపై ఈ హాట్ బ్యూటీ అవకాశాల కోసం ఎంతగానో ఎదురుచూసింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బావ సుధీర్ బాబుతో చేసిన మోసగాళ్లకు మోసగాడు సినిమాతో నందినీ రాయ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అది అంతగా హిట్ అవ్వలేదు. కాని ఇక నందినీ రాయ్‌కి ఫాలోయింగ్, క్రేజ్‌ను తెచ్చిపెట్టింది బిగ్ బాస్ షో. బిగ్ బాస్ రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం, ట్రాకులు నడపడం, అందాలను ఆరబోయడంతో నందినీ రాయ్ పేరు సోషల్ మీడియాలో బాగానే మార్మోగిపోయింది. అలా ఈ హాట్ బ్యూటీ పేరు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిపోయింది.అంతేగాక ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్‌లో పెరిగింది.

తాజాగా ఈ హాట్ బ్యూటీ నందినీ రాయ్ చేసిన అందాల విందు కుర్రకారుకి కైపెక్కిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏకంగా ఈసారి తన ప్యాంట్ మరిచిపోయిన ఈ బిగ్ బాస్ హాట్ బ్యూటీ.. షర్ట్ విప్పుతూ కుర్ర కారికి సెగలు పుట్టించేశారు.ఇక తనలోని హాట్ యాంగిల్‌ని అందరికీ చూపిస్తూ అదిరిపోయే ఫోటోను నెట్టింట షేర్ చేశారు. ఇక ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోను చూసి నెటిజన్లంతా కూడా ఫైర్ ఎమోజీని కామెంట్లలో పెడుతున్నారు.అంటే అంత హాట్ గా ఉందట. ఇక బిగ్ బాస్ మరో హాట్ బ్యూటీ భాను శ్రీ సైతం నందినీ ఫోటోపై కామెంట్ పెట్టేసింది. ఏకంగా హాట్ అంటూ ఆన్ ఫైర్ అన్నట్టుగా చెప్పేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతూ అందరినీ కట్టిపడేస్తోంది.యూత్ ని అయితే బాగా కైపెక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: