ఈ మధ్య కాలంలో టీవీ షోస్ హావ రోజురోజుకు పెరిగిపోతోంది.  ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలు తెరమీదికి వస్తూ బుల్లితెర ప్రేక్షకులందరికీ సరికొత్త ఎంటర్టైన్మెంట్ను పంచుతున్నాయి. ముఖ్యంగా ఈ టీవీ లో అయితే ఇటీవలి కాలంలో ఎన్నో కామెడీ షోలు తెర మీదికి వచ్చాయి. ఇప్పటికే జబర్దస్త్ కార్యక్రమం ప్రతి వారం బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త కామెడీ పొందుతుంది. ఇంకా ఎన్నో ఏళ్ల నుంచి టాప్ షో గా కొనసాగుతుంది జబర్దస్త్. అదే సమయంలో అటు ప్రేక్షకులందరికీ మరింత ఎంటర్టైన్మెంట్ పంచేందుకు ఢీ, క్యాష్ లాంటి షో లు కూడా ఉన్నాయి.​https://youtu.be/XrP9F4nKP6c
​​​


 అన్నీ కూడా ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటున్నాయ్.  ఇక ఇటీవలే మరో సరికొత్త కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే డిఫరెంట్ టైటిల్ తో ఈ షో ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. సుదీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో ప్రతీ వారం కూడా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కమెడియన్స్.  ఇక ఇటీవలే స్నేహమేరా జీవితం అంటూ స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు.  ఇక ఈ ఈవెంట్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.



 అయితే సెలబ్రిటీస్ జీవితంలో కూడా ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉంటాయ్. ఆ జ్ఞాపకాలను ఫోన్ లో బంధిస్తూ ఉంటారు. అయితే ఇటీవలే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో భాగంగా ఇంకా ఎంతోమంది జబర్దస్త్ సెలబ్రిటీలకు సంబంధించి పాత ఫోటోలను ఒక వీడియో రూపంలో తయారుచేసి ప్లే చేసారు. ఇక ఇందులో జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా ఎవరూ ఊహించని విధంగా చిత్ర విచిత్రంగా కనిపించారు. ఇక ఈ వీడియో మీరు చూశారు అంటే అవాక్కవుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో పై ఒకసారి లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: