స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మార్వలెస్ బ్యూటీ రష్మిక మందన్న కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా పుష్ప. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం క్రిస్మస్ కానుకగా విడుదల కానుండగా రెండవ భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు టాక్. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ దీనిని ఎంతో భారీ రేంజ్ లో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది.
అల్లు అర్జున్, రష్మిక ఇద్దరూ కూడా పక్కా మాస్ రోల్స్ చేస్తున్న ఈ సినిమా శేషాచలం అడవుల్లో సాగే గంధపు చెక్కల అక్రమ రవాణా నేపథ్యంలో సాగే మాస్, కమర్షియల్ మూవీ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, అలానే దాక్కో దాక్కో మేక అనే లిరికల్ సాంగ్ ప్రేక్షకాభిమానులను ఎంతో ఆకట్టుకున్నాయి. అయితే అసలు విషయం ఏమిటంటే పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప పార్ట్ 1 లో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోతుందని, ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం అంటున్నారు.
అలానే సెకండ్ హాఫ్ లో వచ్చే లారీల ఛేజింగ్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వంటివి ఈ సినిమాకి ప్రధాన హైలైట్స్ గా నిలవనున్నట్లు చెప్తున్నారు. కాగా ఈ సినిమా కోసం హీరో, హీరోయిన్స్ తో పాటు తమ మూవీ యూనిట్ మొత్తం కూడా ఎంతో శ్రమపడుతోందని, తప్పకుండా రిలీజ్ తరువాత పుష్ప భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అని ఇన్నర్ వర్గాల టాక్. మొత్తంగా అందరిలో భారీ అంచనాలు ఏర్పరుచుకున్న పుష్ప, రేపు రిలీజ్ తరువాత ఎంత రేంజ్ లో సక్సెస్ అవుతుందో తెలియాలి అంటే మరొక మూడు నెలలు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు .... !!

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి