ఇక ఇప్పటికి ఎంతో మంది సెలబ్రిటీలు ఇలా శరీరం లోని భాగాల పై ఇన్సూరెన్స్ చేరుకోగా.. ఇక ఇప్పుడు ఆ లిస్టు లో చేరింది బ్రెజిల్కు చెందిన మోడల్. తన బాడీలో ఒక పార్ట్ కోసం ఏకంగా 13 కోట్ల రూపాయలు పెట్టి ఇన్సూరెన్స్ చేయించుకుంది. వామ్మో అన్ని కోట్లతో ఇన్సూరెన్స్ చేయించుకుందా.. ఇంతకీ ఆ పార్టీ ఏంటి అని అనుకుంటున్నారు కదా.. ఆ మోడల్ తన పిరుదులను ఇన్సూరెన్స్ చేయించు కోవడం గమనార్హం. బ్రెజిల్కు చెందిన మోడల్ నాధి కిహారకు తన పిదురుల వలన ఎంతగానో ఫేమస్ అయింది.
మిస్ బూమ్ బూమ్ 2021 వరల్డ్ టైటిల్ను కూడా గెలుచుకుంది ఈ మోడల్. అందుకే ఇక తన పిదురులను ఏకంగా 13 కోట్ల రూపాయలు పెట్టి బీమా చేయించుకుంది ఈ విషయం పై మాట్లాడుతూ నా పిదురులు పూర్తిగా సహజమైనవి శరీరాన్ని కాపాడుకోవడానికి చాలా శిక్షణ పొందుతున్నా అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ మోడల్ ఇలా పిరుదులపై ఇన్సూరెన్స్ చేసుకోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి