అందాల ముద్దుగుమ్మ కియారా అద్వాని 'ధోని అన్ టోల్డ్ స్టోరీ' సినిమాతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది, ఆ తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటించింది.  ఇలా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఇద్దరు స్టార్ హీరోల సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టింది, అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన అనేక బాలీవుడ్ సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం కియారా అద్వానీ బాలీవుడ్ లో మంచి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కియారా అద్వానీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.  ఇలా ఫుల్ క్రేజీ సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం కూడా కియారా అద్వానీ కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో ఈ హాట్ బ్యూటీ డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితమయ్యేల డిఫరెంట్, డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ఇప్పటికికూడా కియారా అద్వాని కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నయి.

మరింత సమాచారం తెలుసుకోండి: