తాజాగా ఈ సోషల్ మీడియా లో ప్రశ్న , సమాధానాలు అనే సెషన్ ను నిర్వహించింది. ఈ ప్రశ్న సమాధానల సెషన్ లో భాగంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ లో బెస్ట్ యాక్టింగ్ ఎన్‌టీఆరా..? రామ్ చరణా..? అని ఓ నెటిజన్ అడిగాడు. దానికి తమిళ బ్యూటీ నివేత పేతురాజ్ అదిరిపోయే ఆన్సర్ ను ఇచ్చింది, ఆర్ ఆర్ ఆర్ లో బెస్ట్ యాక్టింగ్ ఎన్‌టీఆరా..? రామ్ చరణా..? అనే ప్రశ్నకు నివేదా పేతురాజ్ ఉక్రెయిన్, రష్యా వార్ స్టార్ట్ చేసింది మీరే కదా అని స్మార్ట్ గా సమాధానం ఇచ్చింది, ఇలా నివేతా పేతురాజ్ నెటిజెన్ ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చింది.