అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందరు స్టార్ హీరోల సరసన నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. 

అలాగే రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమాలు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ బాక్స్ఆఫీస్ దగ్గర ఎక్కువ శాతం మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ పైన ఫుల్ గా ఇంట్రెస్ట్ ను పెట్టింది. 

అందులో భాగంగా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ కు సంబంధించిన సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ చివరగా తెలుగులో కొండపొలం అనే ప్రయోగాత్మకమైన చిత్రంలో నటించింది. ఈ సినిమా కమర్షియల్ గా విజయాన్ని సాధించకపోయినప్పటికీ ఈ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్ నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్సినిమా చెయ్యట్లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమాలతోనే ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. 

ఇది ఇలా ఉంటే సినిమాలలో అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తోంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ ఎరుపు రంగులో ఉన్న  సారీ ని కట్టుకుని ,  అందుకు తగిన ఎరుపు రంగులో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు సో బ్యూటిఫుల్ ,  నైస్ , లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: