సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో- హీరోయిన్ లు తమ ఆరోగ్యం, అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.  అయితే ఒక్కసారి వీటిలో ఏదైనా దెబ్బతింది అంటే వారి జీవితం అయోమయంగా మారుతుంది.ఇక ప్రధానంగా తమ అందం- ఫిజిక్ విషయంలో వాళ్లు తీసుకునే జాగ్రత్తలు చాలా కఠినంగా ఉంటాయి.ఇక  ఇవి దెబ్బతింటే సినిమా అవకాశాలు కూడా పోగొట్టుకుంటారు. పోతే చాలామంది హీరో- హీరోయిన్లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోవడంతో సినిమా అవకాశాలు పోగొట్టుకున్నారు. ఇదిలావుంటే తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పరిస్థితి కూడా ఇలానే కనిపిస్తుంది.అయితే ప్రభాస్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఇక  అతడు చేసే సినిమాలతో బాలీవుడ్ స్టార్ హీరోలని భయపెడుతున్నాడు. కాగా ప్రపంచ స్థాయిలో అభిమానాలను సంపాదించుకున్నాడు. పోతే ప్రభాస్ వ్యక్తిత్వం గురించి అతడితో నటించిన నటులు ఇంటర్వ్యూలో చెపుతూ ప్రశంసిస్తూ ఉంటారు.అయితే  ఎంత పెద్ద స్టార్ రేంజ్ లో ఉన్నా కూడా ఎప్పుడు ప్రభాస్‌ తన అహంభావాన్ని చూపించడు. ఇక ఇండస్ట్రీలో ఒక స్టార్ నటుడైనా ఆ హోదాతో కాకుండాండా అందరితో స్నేహంగా ఉంటుంటాడు.ఇదిలావుంటే ఇక  షూటింగ్ సమయంలో తన ఇంటి నుంచి భోజనం తెప్పించి స్వయంగా ప్రభాసే వడ్డిస్తాడు.  అయితే ఇదే సమయంలో ప్రభాస్ అందం గురించి.. ఆయన ఫిజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక  మంచి ఫిజిక్ తో ఉండి ఎంతోమంది...

 అభిమానులను సంపాదించుకున్నాడు. పోతే ఆయన ఫిజిక్ వల్లే ఆయనకు చాలా సినిమాల్లో… ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ అవకాశాలు వచ్చాయి.ఇకపోతే  తాజాగా ఇప్పుడు ఒక విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.ఇక నిన్న జరిగిన సీతారామం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. పోతే ఆ సమయంలో తన తలకు టోపీ పెట్టుకుని వచ్చాడు.ఇక  అలా చూసిన నెటిజన్లు ప్రభాస్ కి బట్ట తల వచ్చిందని… అందుకే అలా ధరిస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఎందుకంటే ఇటీవల ప్రభాస్ తరచూ క్యాప్ ధరించే కనిపిస్తున్నాడు. ఇక దీంతో చాలా మంది ప్రభాస్ కి నిజంగా బట్టతల వచ్చిందా ?అంతేకాదు అది నిజంగా ఆ టోపీ తీస్తేనే తెలుస్తుందన్న సోషల్ మీడియాలో చర్చ లేపారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: