సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు డేటింగ్లు అనేది కామన్ అన్న విషయం తెలిసిందే. అయితే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హిట్ లేని హీరో హీరోయిన్లు ఉన్నారేమో కానీ.. ప్రేమలో మునిగి తేలని హీరో హీరోయిన్లు మాత్రం లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ ప్రేమించుకుని కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసి ఆ తరువాత విడిపోయారు. మరికొంతమంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు..అయితే ఇలా ప్రేమించుకుని ఇక పెళ్లి చేసుకోకుండా విడిపోయిన వారిలో ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఒకప్పటి హీరోయిన్ చార్మి కూడా ఉన్నారట. వీరిద్దరూ ప్రేమించుకున్నారా అంటే దేవిశ్రీ దగ్గర మాత్రం సమాధానం లేదనే చెప్పాలి.  కానీ ప్రతీ ఫంక్షన్లో రాసుకుని పూసుకొని తిరుగుతూ ఇక పెళ్లికాని భార్యాభర్తల్లా ఇద్దరు ఎప్పుడూ హంగామా చేసేవారు. అయితే అప్పట్లో ఛార్మికి ఉన్న ఫాలోయింగ్ గురించి.. దేవిశ్రీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో మీడియా మొత్తం వీరిపైన ఫోకస్ చేసింది. అయితే ఇప్పటివరకు దేవిశ్రీ పెళ్లి చేసుకోలేదు. మరోవైపు ఛార్మి హీరోయిన్ ఛార్మి కూడా పెళ్లికి దూరంగానే ఉంది. కాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మీడియాలో టాంటాం అయింది. కానీ దేవిశ్రీ నాన్న చనిపోయిన తరువాత మాత్రం వీరి పెళ్లికి సంబంధించిన ఊసు ఎక్కడా వినిపించలేదు.


 అంతేకాదు వీరి పెళ్లిని రద్దు రావడానికి ఒక కారణం కూడా ఉంది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఛార్మి ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్తో ఎఫైర్ మెయింటేన్ చేస్తుందని... అందుకే దేవిశ్రీ  పెళ్లి వద్దు అనుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. ఇక వీరిద్దరూ కలిసి ఉండడం చూసిన దేవిశ్రీ మనస్సు విరిగిపోయిందని అన్న టాక్ వినిపించింది. ఇలా ఛార్మి దేవిశ్రీ పెళ్లి చేసుకుంటారు అనుకున్నప్పటికీ చివరికి వీరి పెళ్లి క్యాన్సిల్ అయింది.  మరి ఇది ఎంతవరకు నిజం అది మాత్రం ఎవరికి తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: