హాట్ బ్యూటీ అమలా పాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమలా పాల్ తమిళ సినిమా మూవీ ల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి రామ్ చరణ్ , అల్లు అర్జున్ వంటి హీరోల సరసన హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరి పోయే గుర్తింపు ను దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ కొన్ని రోజుల క్రితం కుడి ఎడమైతే అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కింది.  ఇది ఇలా ఉంటే అమలా పాల్ సోషల్ మీడియాలో కూడా అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే అప్పు డప్పుడు అమలా పాల్ తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా అమలా పాల్ కు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఎలా ఉంటే తాజాగా అమలా పాల్ తనకు సంబంధించిన కొన్ని వెరీ వెరీ హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో బాగా షార్ట్ సైజులో ఉన్న డ్రెస్ ని వేసుకొని  అలాగే డిఫరెంట్ లుక్ లో ఉన్న టీ షర్ట్ ను వేసుకుని ఒక చేతిలో బ్యాగ్ మరియు ఒక చేతిలో క్యాప్ పట్టుకొని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా అదిరిపోయే హాట్ లుక్ లో ఫోటో లకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: