యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పలు భారీ సినిమా లు చేస్తున్న సంగతి అందరి కీ తెలిసిందే. తెలుగు సహా హిందీ ఇంగ్లీష్ లెవెల్ సినిమా లు తాను చేస్తు న్నాడు.
మరి అలా తాను అయితే పాన్ వ రల్డ్ లెవె ల్లో చేస్తున్న లేటెస్ట్ సినిమా “ప్రాజెక్ట్ కే” కోసం అందరికీ తెలి సిందే.

దర్శ కుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న ఈ సినిమా లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో యిన్ దీపికా పదు కొనె నటి స్తున్న సంగతి తెలి సిందే. ఇప్పటి కే ప్రభాస్ తో కలిసి సుమారు 50 శాతం మేర షూ టింగ్ లో ఆమె అ యితే పాల్గొంది. అయితే ఇప్పుడు ఈమె కి సంబం ధించి అయితే బాలీవుడ్ మీ డియా వర్గాల నుంచి షాకింగ్ వార్తలు వినిపి స్తున్నాయి.

గత కొన్నాళ్ల కితం దీపికా కి కొద్ది పాటి అస్వస్థత మూలాన హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. మరి మళ్ళీ తనకి అయితే ఆరోగ్యం పరంగా సమ స్యలు వచ్చి నట్టు తెలుస్తుంది. దీని తో మళ్ళీ ఆమె హాస్పి టల్ లో అడ్మిట్ అ య్యింది అని కొన్ని హెల్త్ చెకప్స్ కోసం వెళ్లినట్టు చెబు తున్నారు.

దీని తో అయి తే ఇప్పుడు మళ్ళీ దీపికా ఆరో గ్యం విషయం లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అయితే బాలీవుడ్ వర్గాలు సరైన క్లారిటీ కోసం చూస్తు న్నారు. ఇంకా దీపి కా అయితే ఇప్పుడు ప్రభాస్ తో పాటు గా బాలీ వుడ్ లో కూడా పలు భారీ సిని మాలు చేస్తుంది.

 మరో షాకింగ్ : మరో సారి హాస్పిటల్ లో ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” హీరోయిన్.?

మరింత సమాచారం తెలుసుకోండి: