తాజాగా పొన్నియన్ సెల్వన్లో ఓ కీలక పాత్ర పోషించి ట్రైలర్లోనే అందరి చేత ఔరా అనిపించిన తమిళ హీరో శరత్కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే  ఇకపై మరింత బిజీ కానున్నారు  తమిళ హీరో శరత్కుమార్. ఎందుకంటే..ఇక తమిళంలో అగ్ర కథానాయకుడైన తమిళ హీరో శరత్కుమార్ అంటే సినీ ప్రపంచంలో తెలియనని వారుండరు. అయితే తమిళ హీరో శరత్కుమార్ విలక్షణ నటనతో తండ్రిగా, అన్నగా, అమ్మాయిల మనసులు దోచే హీరోగా, ఇలా ఎలాంటి పాత్ర ఇచ్చిన ఇట్టే ఒదిగిపోతారు.ఇకపోతే కోలీవుడ్లో సుప్రీం స్టార్గా పేరు తెచ్చుకున్న

 తమిళ హీరో శరత్కుమార్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ఉత్సాహంగా ఉంటారు. అయితే ఆరుపదుల వయసులోనూ యంగ్ అండ్ డైనమిక్గా నేటి హీరోలకు పోటీగా నటిస్తుంటారు తమిళ హీరో శరత్కుమార్ .ఇదిలావుంటే.తాజాగా పొన్నియన్ సెల్వన్-Iలో ఓ కీలక పాత్ర పోషించారు తమిళ హీరో శరత్కుమార్ . అటు తమిళంలో ఇటు తెలుగులోనే కాదు బీటౌన్లోనూ బిజీ బిజీగా గడుపుతున్నారు తమిళ హీరో శరత్కుమార్ .ఇక ఇంతటి బిజీ స్టార్కి ఇప్పుడు కాల్షీట్లో డేట్స్ ఖాళీ లేవట.. దానికి కారణం తమిళ హీరో శరత్కుమార్ ఇంకొన్ని ప్రాజెక్టుల్లో నటించడమే.

అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 సినిమాలు ఇప్పుడు ఆయన లిస్ట్లో ఉన్నాయి. ఇక త్వరలో పట్టాలెక్కనున్న పెద్ద ప్రాజెక్టులన్నీ తమిళ హీరో శరత్కుమార్ కాల్షీట్లో డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి.కాగా తెలుగు తమిళంలోనే కాకుండా హిందీలోనూ పలు చిత్రాలు నటించనున్నారు తమిళ హీరో శరత్కుమార్ .ఇకపోతే తమిళ హీరో విజయ్ అప్కమింగ్ మూవీ 'వారిసు'లోనూ ఓ కీలక పాత్ర చేయనున్నారు. అంతేకాదు ఇక మమ్ముట్టి, నాగ చైతన్య, రాఘవ లారెన్స్ లాంటి కథానాయకుల నయా ప్రాజెక్టుల్లోనూ తమిళ హీరో శరత్కుమార్ నటించనున్నారు. అయితే భార్య రాధిక, తనయ వరలక్ష్మీతో ఓ అప్కమింగ్ ప్రాజెక్ట్ మీద సైన్ చేశారు తమిళ హీరో శరత్కుమార్ ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: