అందాల ముద్దు గుమ్మ కృతి కర్బంద గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు  ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే కృతి కర్పంద ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. 

అలాగే తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా కృతి కర్బంద తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే కృతి కర్బంధ కు సంబంధించిన అనేక హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా రోజుల పాటు వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. 

కొన్ని రోజుల క్రితమే కృతి కర్బంద బ్లాక్ కలర్ లో ఉన్న శారీ ని కట్టుకొని , అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ని ధరించి తన హాట్ హాట్ నడుము అందాల ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను కృతి కర్బంధ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ,  ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా కృతి కర్భంద తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది.

తాజాగా ఈ ముద్దు గుమ్మ తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఎరుపు రంగులో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని తన హాట్ హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కృతి కర్బంధ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: