తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అందం , అభినయం , నటన తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటు వంటి నందిత శ్వేతా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నందిత శ్వేత "ఎక్కడికి పోతావు చిన్నవాడా" మూవీ తో మంచి విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా తన నటన తో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించింది. ఆ తర్వాత నందిత శ్వేత ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే సినిమా లలో చాలా వరకు క్లాస్ గా , డీసెంట్ గా ఉండే పాత్ర లలో నటించి ప్రేక్షకులను అలరించిన నందితా శ్వేత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ క్లాస్ గా , డీసెంట్ గా ఉండే ఫోటోలను ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా నందితా శ్వేత ఇప్పటి వరకు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన క్లాస్ గా మరియు డీసెంట్ గా ఉండే ఫోటోలు కూడా వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తన సోషల్ మీడియా అకౌంట్ లో నందిత శ్వేతా తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే క్లాస్  లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ సారీ ని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నందిత శ్వేతా కు సంబంధించిన ఈ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: