నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటి వరకు 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ  9 రోజుల్లో ఈ సినిమా రోజువారిగా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 31.05 కోట్ల షేర్ , 50.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 6.15 కోట్ల షేర్ , 11.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 7.30 కోట్ల షేర్ , 12.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 8.15 కోట్ల షేర్ , 14.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 7.25 కోట్ల షేర్ , 12.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 5.20 కోట్ల షేర్ , 8.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
7 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 3.41 కోట్ల షేర్ , 5.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
8 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 1.63 కోట్ల షేర్ , 2.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
9 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 1 కోటి షేర్ , 1.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.


మొత్తంగా ఈ సినిమా 9 రోజుల్లో వీర సింహా రెడ్డి మూవీ బాక్స్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా  71.14 కోట్ల షేర్ , 119.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: