కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో క్రేజీ మూవీ లలో హీరోయిన్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన విమల రామన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ సినిమాల్లో తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

విమల నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆ సినిమాల్లో ఎక్కువ శాతం ఈ ముద్దు గుమ్మ తన గ్లామర్ షో తో ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ సినిమాల్లో ఎక్కువగా సందడి చేయడం లేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం విమల తన సందడి ని కొనసాగిస్తుంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో చాలా సార్లు విమల తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మకు సంబంధించిన అనేక ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా విమల తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మకు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: