మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి కృతి సనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 1 నేనొక్కడినే మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. 

భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయినప్పటికీ ఈ మూవీ లో కృతి తన నటనతో ... అందచందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ తో కృతి కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. 

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ప్రస్తుతం కృతి బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న కృతి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా కృతి అదిరిపోయే డిఫరెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు మరియు థాయ్ ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: