తెలుగు సినిమా ఇండ స్ట్రీలో మంచి గుర్తింపు గల హీరోలలో ఒకరు అయినటు వంటి శ్రీ విష్ణు తాజాగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ "సామజవరగమన" సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఇప్పటి వరకు 18 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 18 రోజుల్లో ఈ సినిమా రోజు వారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 68 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.07 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.16 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

 ఈ సినిమా ఐదవ రోజు 56 లక్షల కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేయగా ... ఆరవ రోజు 51 లక్షలను , ఏడవ రోజు 54 లక్షలు , 8 వ రోజు 43 లక్షలు , 9 వ రోజు 57 లక్షలు , 10 వ రోజు 80 లక్షలు , 11 వ రోజు 93 లక్షలు , 12 వ రోజు 35 లక్షలు , 13 వ రోజు 31 లక్షలు , 14 వ రోజు 21 లక్షలు , 15 వ రోజు 21 లక్షలు , 16 వ రోజు 16 లక్షలు , 17 వ రోజు 20 లక్షలు , 18 వ రోజు 36 లక్షల కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ వసూలు చేసింది.

ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా 18 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10.15 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేయగా ... 19.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసులు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: