ప్రతి సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంతో మంది ముద్దు గుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొంత మంది మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే మంచి విజయాలను మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో యంగ్ బ్యూటీ రెబా మౌనిక జాన్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ తాజాగా విడుదల అయినటువంటి "సామజవరగమన" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. శ్రీ విష్ణు హీరో గా నటించిన ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. నరేష్ , వెన్నెల కిషోర్మూవీ లో కీలక పాత్రలలో నటించారు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. 

ఇకపోతే ఈ మూవీ తో రేబా మౌనిక క్రేజ్ కూడా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా పెరిగిపోయింది. ఈ మూవీ లో కేవలం ఈ ముద్దు గుమ్మ తన నటనతో మాత్రమే కాకుండా తన అందచందాలను తో కూడా ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇకపోతే ఈ మూవీ తర్వాత ఈ నటికి తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజీ సినిమాలలో అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఎక్కువ రోజులు కాకముందే ఈ ముద్దు గుమ్మ తన స్కిన్ షో తో ప్రేక్షకులను కట్టే పడేస్తుంది. అందులో భాగంగా ఎప్పటి కప్పుడు తన సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్కై బ్లూ కలర్ పొట్టి నిక్కర్ ను వేసుకొని పర్పుల్ కలర్ లో ఉన్న స్లీవ్ లేస్ టీ షర్ట్ ను ధరించి తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యలా ఉన్న ఓ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: