


బరువైన ఎద అందాలను చూపిస్తూ దివ్యాంశా కౌశిక్ ఇస్తున్న ఫోజులు సైతం కుర్రాళ్లను కవ్విస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు దివ్యాంశా కౌశిక్ ఇలా తన అందాలను ఎప్పుడు చూపించలేదనే అంతగా ప్రదర్శిస్తోంది. ఈమె గ్లామర్ మెరుపులకు సైతం కుర్రాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. తన అందాలను బిగువైన దుస్తులలో బంధించింది అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. గ్లామర్ పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు సరైన సక్సెస్ ఇప్పటివరకు రాలేదని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లోనైనా సరైన సక్సెస్ తో యంగ్ హీరోల సరసన నటించి పలు చిత్రాలలో నటించే అవకాశాన్ని అందుకుంటుందేమో చూడాలి మరి. దివ్యాంశా కౌశిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల విందు ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.