తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇకపోతే ఈ మూవీ లో రానా కు భార్య పాత్రలో నటించిన ఈ నటి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత బింబిసారా , విరూపాక్ష సినిమా లలో నటించి ఈ రెండు మూవీ లతో కూడా మంచి విజయాలను అందుకోవడంతో చాలా తక్కువ సమయం లోనే ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లి పోయింది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న డెవిల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే సినిమాల్లో వీలు చెప్పినప్పుడల్లా తన అందాల ప్రదర్శనతో కుర్రకారు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. తాజాగా సంయుక్తా మీనన్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి సైడ్ వ్యూలో తన అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: