నందమూరి నటసింహం బాలకృష్ణ ఆఖరుగా నటించిన 6 మూవీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన మొదటి రోజు ఏ రేంజ్ షేర్ కలెక్షన్ లను వసూలు చేశాయి అనే విషయాలను తెలుసుకుందాం.

బాలకృష్ణ ఆఖరుగా వీర సింహా రెడ్డి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 23.35 కోట్ల షేర్ కలక్షన్ లను రాబట్టింది.

బాలకృష్ణ కొంత కాలం క్రితం అఖండ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 15.39 కోట్ల షేర్ కలక్షన్ లను రాబట్టింది.

బాలకృష్ణ కొంత కాలం క్రితం రూలర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 4.25 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టింది.

బాలకృష్ణ హీరోగా రూపొందిన ఎన్టీఆర్ మహానాయకుడు మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.12 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టింది.

ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.6 కోట్ల షేర్ కలక్షన్ లను రాబట్టింది.

బాలకృష్ణ హీరోగా రూపొందిన జై సింహ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.75 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టింది.

ఇకపోతే తాజాగా బాలకృష్ణ భగవంత్ కేసరి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. మరి ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ షేర్ కలక్షన్ లను వసూలు చేస్తుందో అనేది చూడాలి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ... శ్రీ లీల ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: