ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ మూవీ తర్వాత ఈ నటి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కొన్ని తెలుగు సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంది. అందులో భాగంగా ఈ నటి నటించిన తెలుగు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దానితో ఈ నటికి ఆ తర్వాత కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అవకాశాలు బాగా తగ్గాయి. 

ఇకపోతే ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు ఏదో ఒక సినిమాలో కనిపిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ సినిమాల్లో ఏ స్థాయిలో అయితే అందాలను ఆరబోస్తూ వస్తుందో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ అయ్యాయి. 

ఇకపోతే తాజాగా మరోసారి ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రియ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: