రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన కుమారి 21 ఎఫ్ మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ముద్దు గుమ్మ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ఈ సినిమాలో తన నటనతో ... అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దానితో పరుసగా హెబ్బా కు తెలుగు లో సినిమా అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన ఈ బ్యూటీ అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని ఇప్పటికి కూడా తెలుగు సినీ పరిశ్రమలో మంచి నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ నటి ఓదెలా రైల్వే స్టేషన్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ నేరుగా "ఓ టి టి" లో విడుదల అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ లో కూడా ఈ బ్యూటీ తన నటనతో ... అంతకు మించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 

ఇది ఇలా ఉంటే ఇంత కాలం పాటు సోషల్ మీడియాలో ఎక్కువ శాతం తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేయని హెబ్బ ఈ మధ్య కాలంలో పరుసగా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ఓలకపోసేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్  చేసింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: