అర్జున్ రెడ్డి ... కబీర్ సింగ్ మూవీ లకు దర్శకత్వం వహించి రెండు మూవీ లతో కూడా సూపర్ సక్సెస్ లను అందుకొని ఇండియా వ్యాప్తంగా దర్శకుడుగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ తాజాగా యానిమల్ అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే రన్బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ ఆరు రోజుల్లో మీ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రోజు వారీగా దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజుబ్ ప్రపంచ వ్యాప్తంగా 150.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి రెండవ రోజు ప్రపంచ వ్యాప్తంగా 119.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 120.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 68.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 55.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 47 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే మొత్తంగా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి యానిమల్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 527.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ లో అనిల్ కపూర్ ... రన్బీర్ కపూర్ కు తండ్రి పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: